శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల గురించి పరిచయ వ్యాఖ్యానం - కామిశెట్టి శ్రీనివాసులు
నాహం వసామి వైకుంఠే నయోగి హ్రుదయే రవౌ
మద్భక్త్యా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద !
తా: పరమాత్ముడు నారదునితో ఇట్లు అనెను ....
నేను వైకుంఠం లోను యోగుల హ్రుదయాలలోను కాక
నా భక్తులు ఎక్కడయితే పాడుచుందురో అక్కడే తిష్ఠ వేసుకుని కూర్చుంటాను !